"మిణుగురులు"కథల పుస్తకం ఆవిష్కరణ

 రెబ్బవరం పాఠశాలలో సోమవారం "మిణుగురులు"కథల పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి మా ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు.పురప్రముఖులుమరియు బాలసాహితీవేత్త,కవయిత్రి సునంద మేడమ్, బాలసాహితీవేత్త షఫీ సార్,  రచయిత  రాచమళ్ళ ఉపేందర్ గారు, హిందీ భాషోపాధ్యాయులు షఫీసార్ ,శతక రచయిత్రి సుచరిత మేడమ్ మరియు  మా పాఠశాల సహోపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేసారు.మా బాలరచయితలు వారి తల్లిదండ్రులతో పాటు వచ్చి ఈ ఆవిష్కరణ లో పాల్గొని,ఎంతో సంతోషంగా పుస్తకాలను స్వీకరించి,గరిపల్లి అశోక్ గారు పంపిన కలాలను బహుమతిగా స్వీకరించారు.
కామెంట్‌లు