కోయబడ్డ కాయ
రాలిన పువ్వు !!
తెంచివేయబడ్డ ఆకు
విరిచి వేయబడ్డ మండ !!
నేలకొరిగిన కాండం
మాయమైన మహావృక్షం!!!
ఇదంతా
గమనిస్తున్న విత్తనాలు !!
గాయం
విజయం
సంతోషం
మళ్లీ మొలకెత్తాయి.
ఒక అఖండ దీపంలా!!!
-----------------------------------------------------------
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పాలమూరు మొల్ల శ్రీమతి మీనా ప్రభాకర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని.
--------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి