హోళీ : - ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

రంగుజల్లను సాగుచుంటుని రమ్ము సోదర హోలినా
హంగులద్దిన గోగుపువ్వుల యంచులన్నియు నాన్చుతూ
తొంగి జూసిన సీసలందున దూరమందున జల్లుతూ
బెంగలుండని పర్వమందున విందుచిందుల కేళియూ


కామెంట్‌లు