చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 చీకట్లను చీల్చుక , బాల భానుని ప్రసవించెను
తూరుపు...!
   సహస్ర కోటి కిరణాలు పుడమినే తాకగా... 
    పరవసించి కుసుమములు విరులై పులకించెను... 
   ఆహ్లాదముగాఉదయ భా స్కరుని, ప్రకృతి స్వా గతించు చుండెను ! 
     ******

కామెంట్‌లు