* కోరాడ నానీలు * (వసంత కాలం) మార్చి 21, 2025 • T. VEDANTA SURY ఆకంతా రాలి మోడులా మారినా... వసంతం వచ్చి ... కొత్త అందం తెచ్చింది! *****కోయిల గొంతు లో కొత్త కొత్త రాగాలు...! మావి కొత్త చివురు మేసి, కూస్తోంది..!! ****వేప పూవుపూచెమావి పిందె వేసె చైత్రం వసంతునికి స్వా గ తా లు...! ******వసంత వర్ణనలో కవుల కలాలు...! వస్తున్నవి... ఉగాది సంబరాలు..!! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి