హరిజనోద్ధరణకై అట్టను మెడకు తగిలించి ప్రచారం
చెప్పులు గొడుగులేకుండా మండుటెండలో
"పిచ్చి శ్రీరాములు" అనిపించుకొన్న నిస్వార్థజీవి
శానిటరీ ఇంజనీర్ గా రైల్వే ఉద్యోగం
పాతికేళ్లకే భార్యావియోగం
సబర్మతీ చేరావు
ఖద్దరు వ్యాప్తికై తిరిగావు
మద్రాసులో పెరిగి బొంబాయిలో చదివి ప్రత్యేక తెలుగురాష్ట్రంకై
వీధుల్లో తిరిగి
నిరాహారదీక్ష తో సాధించిన దధీచి
అమరజీవిగా నెల్లూరు జిల్లాగా నిలిచావు
నేడు నోటిమాటలు దాటుకోటలు
నిరాహారదీక్షలు నేడు నీటిమూటలు
అమరజీవీ!నిన్ను తలవం
నీవెవరివో అనవసరం
మాస్వార్ధం తో తెలుగువారి అనైక్యత కి ఉదాహరణ గా
నేడు నిలిచాం!
-------------------------------------------------
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి