కారణ జన్ములుగా పుట్టిన త్యాగధనులు మీరు....!పొరుగు రాష్ట్రమున పరాయి వారిగ, గుర్తింపు, గౌరవము లేని ఆంధ్రులకుప్రత్యేకత కావలె ననుచుప్రాణ త్యాగమునకు సిద్ద పడి,ఆమరణ నిరా హార దీక్షకుదిగి ,అసువులు బాసిన అమరజీవి...మా పొట్టి శ్రీ రాములు గారు..!మీ కివే మా జోహారులు !!అందరి కోసము ఆలోచించే ఆనాటి విశాల హృదయులు కొందరిలో అగ్ర గన్యులు మీరే నండి !నేను, నాదను భావనె గానీమనము, మనదను ఆ లోచనే లేని...ఈ స్వార్ధపూరిత సమాజములో ...నూటికొ , కోటికో కాన వత్తురు మీ వంటి నిస్వార్ధ జీవులు కొందరే...!!ధన్యమయా మీ జన్మము!యే కొందరైన మీ వంటి వారిని ఆదర్శముగా తీసికొనిన...,ఈ భువి ఆ నంద నందనవనమేకాద..!స్వర్గమే ఐ పోద!!******
త్యా గ ధనులు మీరండి! :- .. కోరాడనరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి