దేశవ్యాప్తంగా 33శాతం మంది విద్యార్థులు పరీక్షలు, ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అన్ని రాష్ట్రాల్లోని 3.79 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై సర్వే చేపట్టింది. ఇందులో 73శాతం మంది పాఠశాల జీవితంపై సంతృప్తి వ్యక్తం చేశారు.సెకండరీ స్థాయిలో గుర్తింపు, సంబంధాలపట్ల సున్నితత్వం పెరగడం, తోటివారి ఒత్తిడి, బోర్డు పరీక్షల అంటే భయం, భవిష్యత్‌లో అడ్మిషన్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది. 73శాతం మంది పాఠశాల జీవితంపై సంతృప్తి వ్యక్తంచేయగా.. మరో 28 శాతం మంది ప్రశ్నలు అడగడంలో తడబడుతున్నారు.81శాతం మంది పిల్ల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా, ధ్యానం, విద్యార్థుల ఆలోచనలు మార్చడం, ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారులు తమ ఆందోళనకు చదువులు, పరీక్షలు, ఫలితాలు ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు.పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురౌతుంటారు. ఇది ఏమాత్రం సరికాదు. ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. తద్వారానే పరీక్షల్లో మంచిగా పరీక్షలు రాసి తద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు చదివిన అంశాలే కాబట్ట్టి అన్ని ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలను చదువుకుంటూ వెళ్లటం ఉత్తమం. తద్వారా గతంలో చదివిన విషయాలను మళ్లీ ఒకసారి గమనంలోకి తెచుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లలూ ఎవ్వరూ ఒత్తిడికి గురికావద్దు అని ఒత్తిడినుఇ జయించేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధ పడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి.పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి