సామెత:- సేకరణ:-చెన్నా సాయిరమణి

 గడించిన వాళ్ళు ఒకరైతే గుడి ఉంచిన వాళ్ళు ఒకరవుతారట 
కష్టపడి ఒకరు సంపాదిస్తే ఆ సంపద ఉపయోగించకుండా అలాగే దాచుకొని చివరికి తానే కాదు తన వాళ్ళు కూడా తినకుండా అది అర్హత లేనివాళ్లు అనుభవిస్తుంటారు.. ఒకరి సొమ్ముకు ఒకరు రాజుగా అనుభవించిన్నప్పుడు ఈ సామెత వాడుతారు. పరోక్షంగా ఈ సామెత అవసరానికి అయినా సరే డబ్బు ఉపయోగించాలని.. సందర్బం బట్టి ఒక్కోసారి మన ఆలోచన మార్చుకోవాలి లేకపోతే కష్టం వృధా అవుతుందని ఈ సామెత అర్థం.
కామెంట్‌లు