అష్టాక్షరీగీతాలు :- కోరాడ నరసింహా రావు.
మనిషి బ్రతుకు అంతా
  భావ స్పందనల మయం
   ఒక్కో భావం ఒక్కో రంగు
     ఇవి ఎన్నెన్నో వర్ణాలు..! 

మనిషి జీవిత మంటే
  పోటీ పడే రంగు లాట
   దేని ప్రభావం దానిదే
   ఇవి ఎన్నెన్నో వర్ణాలు..!
      ******

కామెంట్‌లు