శ్లోకం; భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణి
కాపీతా !
సకృదపి యేన మురారి
సమర్చా
క్రియతే తస్య యమేనా
స చర్చా !!
భావం: ఎవరు భగవద్గీతను కొంచమైననూ అద్యయనము చేయునో, గంగాజలమును ఒకింతైననూ, పానము చేయునో, ఒక్క పర్యాయమైనను, భగవంతుని పూజించునో,
అట్టివానిని గూర్చి యముడు కూడా చర్చించపడు. ఈ శ్లోకమును దృఢ భక్తాచార్యులు వారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి