కాళిదాసు రాసిన మహాకావ్యం రఘువంశం ఇది ఆయన ఆఖరి కావ్యం ఇందులో సూర్యవంశ రాజులైన దిలీపుడు రఘు అజా దశరథ భారత రామ కుశ రాజుల వర్ణన ఉంది కొంతమంది ఏమన్నారు అంటే ఈ రాజుల ద్వారా కాళిదాసు గుప్త వంశ రాజులైన శ్రీ గుప్తుడు ఘటోత్కచా మొదటి చంద్రగుప్తుడు సముద్ర గుప్తుడు రామగుప్తుడు రెండవ చెందరగుప్తుడు కుమార్ గుప్తుడు స్కంద గుప్తుడు వర్ణన చేశాడు అని ఇందులో రఘుమహారాజు విశ్వవిజేత కాళిదాసు దాని ఆధారంగా గుప్త వంశ రాజుల విజయాలని వారు హూణవంశనాశనం చేయడాన్ని వర్ణించాడని అంటారు. భారతదేశంలో ఈ కావ్యానికి గొప్ప ఆదరణ ఉంది సంస్కృతం తెలిసినా ప్రతి కుటుంబంలో పిల్లలకి ఈ కావ్యం కంఠత వచ్చేలా ఆనాటి పెద్దలు కృషి చేశారు ఇందులో శివపార్వతుల వర్ణన ఉంది ఎందుకంటే వారు ఆదిదంపతులు ఈ మహాకావ్యం లో దిలీపుడి కథ తెలుసుకోవాల్సిందే ఎన్నో యుగాల క్రితం అయోధ్యని దిలీప్ మహారాజు పరిపాలించాడు ఆయన భార్య సుదక్షిణ వారికి సంతానం లేదు అందుకే వారు తమ కుల గురువైన వశిష్టుని ఆశ్రమానికి వెళ్లి సంతాన ప్రాప్తికై ఏదైనా ఉపాయం చెప్పమని ఆయనని ప్రార్థిస్తారు వశిష్టమని ఎలా చెప్పారు రాజా నీవు స్వర్గం నుంచి తిరిగి వస్తున్నప్పుడు కామధేను నీ చూడకుండా గౌరవించకుండా నీ తోవన నీవు వచ్చావు అందుకు కామధేనువు కోపించి నీకు సంతానం కలగకుండా శాపం ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తామంటే కామధేనువు కుమార్తె నందిని నా ఆశ్రమంలో ఉంది ఆ గోవుని పూజిస్తే నీకు శుభం కలుగుతుంది పుత్ర ప్రాప్తి అవుతుంది
దిలీపుడు తన భార్యతో కలిసి వశిష్టుని ఆశ్రమంలో నందిని గోమాతను సేవించు సాగారు రోజు దాన్ని దిలీపుడు అడవికి మేతకు తీసుకొని వెళ్లేవాడు సాయంత్రం పూట పచ్చ గడ్డితో దానికి ఆహారం పెట్టి సేవా చేశాడు ఒకసారి మేతమేస్తున్న నందిని ఒక సింహం నోట క ర్చుకు ఉంది దిలీపుడు నందిని రక్షించాలని సింహం పై బాణం వెయ్యబోయాడు కానీ ఆయన చేతులు వెయ్యలేకపోయినాయి మొద్దు బారినాయి అప్పుడు సింహం నవ్వుతూ మహారాజా నేను శివుని సేవకుని నా పేరు కుంభోదరుడు ఈ అడవిలో ఏ జంతువు అయినా వస్తే దానిని నేను చంపి ఆహారంగా పూజిస్తాను ఇప్పుడు ఈ నందిని చంపి తింటాను నీవు దీన్ని కాపాడలేవు అది నీకు అసాధ్యం దిలీపుడు ఆ సింహాన్ని ఎలా ప్రార్థిస్తాడు ఈ పవిత్ర కామధేనువుని రక్షించే భారం నాపై ఉంది దీనికి బదులు నన్ను చంపి తిను ఆ గోమాతను ఏమీ చేయకు అప్పుడు ఆ సింహం వికతాతహాసం చేసింది ఆహాహా రాజా నీవు ఒక మామూలు జంతువు కోసం నీ ప్రాణాన్ని బలి చేసుకోకు మూర్ఖంగా ప్రవర్తించకు కానీ దిలీపుడు ఆ మాట వినిపించుకోకుండా తన కర్తవెంపై దృఢంగా నిలబడ్డాడు
అతనితో వాదించకుండా సింహం ఆవుని విడిచి పెట్టింది దిలీపుడు తన శిరసు వంచి సింహం ముందు నిలబడ్డాడు కానీ సింహం అతనిని చంపలేదు అక్కడ కేవలం నందిని మాత్రమే ఉంది ఈ విధంగా దిలీపుని భక్తిని ఆవు పరీక్షించింది నందిని రాజుకి సంతానం కలుగుతుందని వరమిచ్చి వెళ్ళిపోతుంది ఆమె చెప్పిన ప్రకారం రాజు నందిని పాలు తాగుతాడు రాజధానికి తిరిగి వస్తాడు ఆ తరువాత ఆయనకు రఘు అనే కొడుకు పుడతాడు ఇతని పేరు మీద రఘువంశం అనే పేరు రాముడికి రఘు రాముడు అనే పేరు వచ్చాయి🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి