ఘనంగా హోళీ సంబరాలు మార్చి 14, 2025 • T. VEDANTA SURY నకిరేకల్ పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీ లోని మన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం 4వ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ గారితో తో కలిసి ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి