కక్కయ్య తాత వచ్చాడుకుక్క పిల్లను తెచ్చాడునక్క రంగు వేశాడుచుక్క బొట్టు పెట్టాడువీధిలోకి వదిలాడుపరుగులు తీస్తూ ఊరికిందిపిల్లలు దాన్ని చూశారునక్క అంటూ అరిచారుఅక్కా చెల్లిని పిలిచారుదానితో ఆడుటకు చూశారుబౌ బౌమని అరుస్తూ అదిదొరకకుండా ఉరికిందిగురువయ్య గుడిసెల కెళ్ళిందిగుంపులు గుంపులు పిల్లలుగురవయ్య వద్దకు చేరారువారికి నిజము చెప్పాడు
నక్క రంగులో కుక్కపిల్ల :- ఎడ్ల లక్ష్మి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి