ఆంగ్ల పదం బుక్ ఎలా వచ్చిందో తెలుసా?బాగ్ అనే డేనిష్ పదం నుంచి.బర్చ్ చెట్టు బెరడుపై డెన్మార్క్ ప్రజలు రాసేవారు.లాటిన్ లో లైబర్ అంటే పుస్తకం.చెట్టు కాండం బెరడు మధ్య ఉండే పల్చని పొరని లైబర్ అంటారు.రోమన్లు తొలుత దానిపై రాసేవారు.1150 నుంచి ఇప్పటిదాకా ఆంగ్లభాషకుఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రామాణికంగా ఉంది.600000 పదాలు,2500000 కొటేషన్స్ తో ఆంగ్ల భాషకు పెన్నిధి.1850లో లండన్ లోని ఫిలలాజికల్ సొసైటీ కి వచ్చిన ఆలోచన ఇది.స్కాటిష్ ప్రొఫెసర్ ముర్రే ప్రధాన ఎడిటర్ గా1884 లో తొలిభాగం వెలుగుచూసింది.1928లో ఆఖరి వాల్యూం వచ్చింది.దానిపేరు A New English Dictionary on Historical Principles.దీనిలో 400000 పదాలు శబ్దాలు10 వాల్యూంల్లో వచ్చినా అప్ డేట్ అవుతూ ప్రామాణికంగా నిలిచింది.🌹
పుస్తకప్రపంచం30సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి