వ్యాసుని కొడుకు 16ఏళ్ల శుకమహర్షి మహాజ్ఞాని.ఎప్పుడూ దైవ స్మరణ తో ఎక్కడా ఆగడు.కానీ పరీక్షిత్తుకి ఉపదేశం చేసి భక్తివైరాగ్యాలను బోధించాడు. 7రోజుల్లో తను చనిపోతానని తెలుసుకున్న రాజుకి ధైర్యం చెప్పాడు."రాజా!ఖట్వాంగుడనే రాజు దేవతలకి సాయం చేసి రాక్షసుల్ని ఓడించాడు."నా ఆయుర్దాయం ఇంకెంత ఉంది?" అని అడిగాడు.ఓఘడియ మాత్రమే ఉందని తెలుసుకున్న ఆయన అంతఃపురంకి వచ్చి ఈశ్వరధ్యానం చేస్తూ మోక్షంపొందాడు.ఓరాజా! నీకు 7రోజుల కాలం ఉంది.ఎవరికైనా వారానికి ఆదితో మొదలై శనివారంతో అంతం.ఇంకో వారంపేరు లేదుగదా? చావుకు భయపడక దైవధ్యానంలో తరించాలి. హరియే విశ్వం విశ్వమే హరి సర్వాంతర్యామి." గురువు అనేవాడు శిష్యునికి ధైర్యం చెప్పాలి ముక్తికి మార్గంచూపాలి.మాయ ఎలాంటిదో ఓకథ ఉంది.ఒక గురువు దగ్గర మేకలు కాసేవాడు శిష్యునిగా చేరాడు."బాబూ! నీవు నోరు విప్పకు. మౌనంగా కూచో" అని నుదుట విభూతి కాషాయ వస్త్రాలతో కూచోపెట్టాడు. ఒక సాధువు వచ్చాడు ఈ కొత్త శిష్యుడికి బాబు కమండలం తీసుకుని రా అని పురమాయిస్తాడు పాపం ఈ శిష్యుడికి కమండలం అన్న పదం అర్థం కాదు సాధువు కోపంతో అరిచాడు ఏంటి అలా వెర్రి మొహం వేసుకుని చూస్తావు కమండలం అంటే మేకలు కాదు అనగానే భయంతో ఈ శిష్యుడు కాలికి బుద్ధి చెప్పాడు ప్రపంచంలో ఈ బంధాలు అనుబంధాలు అన్ని మాయ శిష్యుడిలాగా పారిపోవాలి అంటే మనం ఆత్మను తెలుసుకోవాలి దానికి చావు లేదు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా దైవస్మరణతో జీవితం ధన్యం కావాలి ఆడవారు నెత్తిపై నీటి కుండతో వెళ్తారు ఎక్కడైనా ఎవరికైనా కాలికి దెబ్బ తగిలితే ముందుగా నెత్తిమీద ఉన్న నీటి కుండను జాగ్రత్తగా పట్టుకుంటారు అలాగే మనం కూడా సదా భగవంతుని స్మరిస్తూ బాల్యం నుంచి భగవద్భక్తిని అలపర్చుకోవాలి అప్పుడే మనం దైవ అనుగ్రహానికి పాత్రులం అవుతాము🌹
*శుకుని బోధ!:- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి