శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: 
వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం 
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి !

భావం! సంసార బంధములు జనన మరణ ఋణములు  తొలగించే, వంటి వృక్షము కింద ఆసీనుడై  యోగులకు,మునులకు,జ్ఞానోపదేశము చేసేవానిగా ధ్యానించబడే 
త్రిలోక  వంద్యుడైన శ్రీదక్షిణామూర్తికి నా
నమస్కారములు. 
                            ****
    
కామెంట్‌లు