శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం:
     నానాచిధ్ర ఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం 
జ్ఞానం యస్వ తు చక్షురాధికరణ ద్వారా బహిః  స్పంధతే !
జానామీతి తమేవ భాంతమను భాత్యే  తత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తి యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

భావం: అనేక రంద్రాలు ఉన్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్టుగా అతని దివ్యజ్ఞానం మన కళ్ళు నుండి 
మరియు ఇతర ఇంద్రియాలనుండి      
బయటకు వస్తుంది. అతనితేజస్సు
ద్వారానే విశ్వంలోని ప్రతిదీ ప్రకాశిస్తుంది మరియు వ్యక్తమవుతుంది. ఈ సత్యాన్ని  
లోకానికి చాటి చెప్పే ఆ గురువైన
దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారములు.
                         ****

కామెంట్‌లు