శ్లోకం: భూరంభాస్యనలో అనిలోంబర
మహర్నాథో హిమాంశుః పెరుమాళ్
ఇత్యాభాతి చర చరాత్మక మిదం యస్తైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !
భావం: ఎవరి సూక్ష్మ అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరా చరమును సృష్టించుచున్నవో , ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టిలు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును, తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి