ధ్యానం:
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
భావం:
పరమానంద స్వరూపుడు, బ్రహ్మ జ్ఞాని, మౌనంగా ప్రకటింప చేసేవాడు, యవ్వనంతో, ప్రకాశవంతంగా ఉండేవాడు. జీవితానికి సంబంధించిన పరమ సత్యాన్ని తెలిసిన మహా ఋషులచే పరివేష్టితుడు, స్వీయ సాక్షాత్కార- స్థితి మరియు తన చిన్ముద్ర గుర్తుతో మరియు నవ్వుతున్న ముఖంతో అందరినీ ఆశీర్వదించే వాడు, అనుభవించిన మూర్తికి నమస్కరిస్తున్నాను.
****
దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి