కళ లకు లేవు కుల, మతా లు...
కళలకు లేవు వయో, లింగ బేధాలు...
కళ ల యందు భక్తి...
కళ ల పట్ల శ్రద్ద...
ఇవే కళా కారునికి అర్హత లు...!
అరువది నాలుగు కళల లో...యే కళ నైనా అభ్య సించు, ఒక్క చోర కళ, జార కళలు తప్ప...!
నువు నమ్మిన కళే...
నిన్నా దరిస్తుంది...
నీ కన్నము పెడుతుంది!
నీ కు సన్మాన, సత్కారా లను తెచ్చి పెడుతుంది..!!
కళలే మనిషికి నిజమైన కళా కాంతులు...!
రాయి, క ర్ర, ఇసుక, మట్టి
మరేదైనా గానీ...కాదేదీ కళా ప్రదర్శన కనర్హం...!
సంగీతం, గానం, నాట్యం, అభినయం...ఎందులోనైనా నీ ప్రతిభను చాటుకో
అరువది నాలుగు కళల లో యే కళ ను నీవు అభ్య సించినా, లేకున్నా ఫ ర వా లేదు...!
గానీ మనిషై పుట్టినాక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా
అభ్య సించాల్సిన కళ...
ఒకటున్నది...!
అదే పూర్ణ మానవతా జీ వనం...!
ఈ కళను అభ్య సించని వారు... మనుషులు అని పించు కోటానికే అనర్హులు
మనిషి నేర్వాల్సిన అత్యా వస్యక మైన కళ... మానవత్వమే...!
బాల్యము నుండే మనము నేర్చు కోవలసిన , తల్లి దండ్రులు మనకు నేర్పా ల్సిన కళ యిది... !
స్నేహ,సుహృద్భావాలు...
జాలి,దయ,కరుణ, ప్రేమ, సేవ...ఇవి...ఇవే మానవీ యవిలువలు ! ఇవే గొప్ప కళలు...!!వీటితో ఇలా బ్రతక గలిగిన వారే గొప్ప కళా కారులు...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి