:రాలిన సింధూరం తూటాలై పేలే..!!:- బచ్చుప్రభాకరరావు కోడూరు-9666723693
సాహితీ కవి కళాపీఠం..!
సాహితీ కెరటాలు..!!
=============
పహాల్గాం ఉగ్రదాడిలో సింధూరమును చెరిపిన 

ఉగ్రమూకాలను తుదముట్టించుటయే

లక్ష్యంగా "ఆపరేషన్ సింధూర్" ఏర్పాడె..

ఉగ్రస్థావరాలు తొమ్మిదిని కూల్చిసే..

వందమంది ఉగ్రవాదులను బలి తీసుకునే

పాకిస్తాన్ వైమానిక దాడులను.. మిస్సల్స్ ను.. 
గ్రనెడ్లను ధ్వంసం చేసే..

సింధు జలాల ఒప్పందం
రద్దుచేసే.. భారత్

సింధూర్ దెబ్బకు పాక్ సైన్యం పరార్..

దీని లక్ష్యం.. ఉగ్రవాదాన్ని అంతము చేయటమే

ఉగ్రవాదుల సింధూరం తుడిచేసే.. ఉనికిని లేకుండా చేసే..

పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే భారత్

ఉల్లంఘిస్తే.. ఒప్పందం తీవ్రమవును.. పరిణామం

అగ్రదేశాలు అమెరికా.. రష్యా..భారత్ కు
మద్దతుగా నిలిచే..
********

కామెంట్‌లు