సాహితీ కవికళా పీఠంసాహితీ కెరటాలు==============పుస్తకం నడిచే విజ్ఞానం..!చదివితే తొలగు అజ్ఞానం..!పెరుగును మనిషిలో జ్ఞానం..!అక్షరాల ఘని పుస్తకం..!ప్రపంచాన్ని నడిపే దిక్సూచి..!మనో వైకల్యానికి విరుగుడు..!పిల్లలకు నీతి సూత్రం..!పెద్దలకు జ్ఞాన నేత్రం..!సమాజానికి మనో నేత్రం..!బడిలోన బంగారు బాట..!భవిష్యత్ పూల తోట..!పుస్తకం వెంట ఉంటే..!పుస్తకాల కోలాహలం గ్రంధాలయం..!చదువరుల సందడితో దేవాలయం..!కాపాడుకొంటె అవుతుందిజ్ఞానభాండాగారం..!చదువరుల రాకపోకలు తగ్గి,దిగులుతో చూస్తుంది గ్రంధాలయం..!జనచైతన్యంతో తెచ్చేద్దాం పునర్వికాసం..!అమ్మభాషను, అక్షరాలను మర్చినోడు..!కన్నతల్లిని ,పుట్టిన గడ్డను తూలనాడినోడు ..!ప్రాణంఉన్న బొమ్మ చూడు..!
పుస్తకం:- కాకర్ల రమణయ్య (కాకర్ల)-గుడిపాటి పల్లి- 9989134834
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి