సాహితీ కవికళా పీఠంసాహితీ కెరటాలు=============చెలీ..!నీవు దగ్గర లేని నాడు.!ఉషోదయం మండువేసవి ఉష్ణ తాపం..!చల్లని సమీరాలువేడెక్కిన ఉక్క పోతలు..!పున్నమి రాత్రులుపగబట్టిన ప్రణయాలు..!చల్లని వెన్నెలలువేడెక్కిన వలపు తోటలు ..!తేనెల దారలుచేదు గుళికలు ..!ప్రకృతి పలుకులుపగబట్టిన ప్రతి నాయకులు ..!పువ్వుల పరిమళాలునా గుండె కోతలు..!ప్రియా ..!ఈ విరహానికి అంతం ఎక్కడ..?పసిపాప బోసినవ్వులోకనిపిస్తావు..!కన్నెపిల్ల క్రీగంటి చూపులోమెరుస్తావు...!నవ వధువు లేసిగ్గులోనాట్యమాడుతావు..!నీవు కనిపించనితావు లేదు..!నా భగ్న హృదయానికిప్రశాంతత లేదు..!కదిలి రా చెలీ..!ప్రకృతి,పురుషుడిలా కలిసి పోయిఈ విరహ తాపానికి అంతంచెప్పడానికి పంతం కడదాం..!
చెలీ..!:- కాకర్ల రమణయ్య-గుడిపాటి పల్లి : 9989134834
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి