చిత్ర స్పందన : - .. కోరాడ నరసింహా రావు!

 ఎన్నెన్ని రంగులు ఎన్నెన్ని రూపులు....
 పూలలోన జూడ ఇన్నిన్ని వన్నెలా...
 లెక్క లేనన్ని జాతుల విరులు ఇలను గలవు 
  రస హృదయాల రంజి లింపజేయ...!
     *******

కామెంట్‌లు