భాగవతంలో చిన్న కృష్ణుని లీలలు అద్భుతం ఇందులో పిల్లల మనస్తత్వాన్ని పోతన కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు చిన్నపిల్లలు ప్రతిదీ బాగా పరిశీలించి అనుకరిస్తారు దీన్నే బాలకృష్ణుడు గోప బా బాలురు తమ ఆటల ద్వారా నిరూపిస్తారు తమ కంబళ్లను ఆవు దూడలుగా ఆకారంగా మార్చి ఆడుకునేవారు వేణువుతో ఊది ఆనందం పొందేవారు సంగీతం ఆటలు బాల్యంలో పిల్లలకు అవసరం అని వారిని ప్రకృతితో ఆడుకోనివ్వాలని భాగవతంలో బాలకృష్ణని లీలలలో వర్ణించటం జరిగింది ఇక్కడ ఆవు దూడలను వదిలే తల్లి పాలను స్వేచ్ఛగా తాగనిచ్చేవారు అంటే ఆవు దూడలకి మూతికి చిక్కం కట్టి మనం పాలు పిండుతాం ఆవు దూడ రుచికి ప్రసిద్ధి అంటే మనం భౌతిక విషయ వాసనలకు లోపడకుండా సదా భగవంతుని స్మరణ చేయమని ఉద్దేశం అలాగే వెలగపండు వాసనకి ప్రసిద్ధి మన మనసులో రుచి వాసన అనే సుఖభోగాలు విడిచి సదా దైవస్మరణలో గోప బాలురు రాగా ఉండాలి అని పోతన భాగవతంలో భక్తిని గూర్చి వివరించాడు దంభం పనికిరాదు ఇదే బకాసుర వధ ఇక బకాసురది సోదరుడు అఘాసురుడు. అంటే పోతన మాటల్లో పాపపు రాక్షసుడు పాపాన్ని కొండచిలువ రూపంలో ఉండి చంపుతాడు కొండచిలువ వేటాడదు అది చెట్టుకి చుట్టుకుని లేదా బండరాయి లాగా బండరాయి లాగా పడి ఉంటుంది ఏదైనా ప్రాణి దాని దగ్గరగా వస్తే రెండు దవడలు తెరిచి ఆ జంతువుని నోటిలో పెట్టి మెల్ల మెల్లగా విషయాన్ని వదులుతుంది నమలదు ఒక్కసారిగా కొంచెం కొంచెం మింగుతుంది ఇక్కడ అఘసురుడు ఆవుల్ని గొల్ల పిల్లలను తన కోరలు సాచి అమాంతం నోటిలో మింగుతాడు కృష్ణుడు భగవంతుడు తమ వెనుక ఉన్నాడని నమ్మకం వారిని బతికిస్తుంది కొండచిలువ మన పాప కర్మం మోహబుద్ధితో సుఖాన్ని కోరి మనం కొండచిలువ నోట్లోకి పోతున్నాము ఈ పాపకర్మ నుంచి బయటపడాలంటే సదా దైవస్మరణ చేయాలని పోతన తన పద్యాల ద్వారా వివరించారు ఇదే భాగవత కథలలోని రాక్షసుల సంహారంలో బాలకృష్ణుడు చూపిన లీలలలోని అంతరార్థం🌷
భాగవతంలో విశేషాలు:- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి