ప్రకృతి గొడుగులు.
టారో ఆకులు అనేవి ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పెరిగే నీటి మొక్కలు. వీని ఆకులు గరిష్టంగా 32 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటాయి. ఏనుగు చెవుల వలె ఆకులు విశాలంగా ఉంటాయి. ప్రజలు వీటిని గొడుగులుగా వాడుకుంటారు. ఈ ఆకుల మీద పసికందులను పడుకోబెట్టిన ఆకుల మునిగిపోవు ఈ మొక్కలకు ఆకులే సౌర శక్తిని సూర్యరశ్మిని గ్రహించేలా ప్రకృతి ఏర్పాట్లు చేసింది.
కాక్టస్ మొక్క.
ఇవి ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అయితే ఇందులోనే ప్రత్యేకత ఏమిటంటే ఎడారిలో ఏండ్ల పడుకున్నా వర్షం ఉండదు. ఏ కొద్ది నీరు ఉన్నా ఈ మొక్క వేళ్ళు పీల్చుకుంటాయి. ఈ నీటిని మొక్క కాండంలో నిల్వ ఉంచుకొని కొద్ది కొద్దిగా ఉపయోగించుకుంటాయి. ఇందులో నాగజెముడు, బ్రహ్మజెముడు, హెచ్ జి హాగ్ కాక్టస్ బ్యారెల్ కాక్టస్, పిన్ కుషన్ కాక్టస్ అనే రకాలు ఉన్నాయి.
ఇవి ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి.
అరుదైన వృక్షాలు. :- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి