బుద్ధుడు...ఒక శాంతి దూత...
బుద్ధుడు...ఒక త్యాగధనుడు
బుద్ధుడు...ఒక జ్ఞాన సూర్యుడు
బుద్ధుడు...ఒక అహింసా శిఖరం
బుద్ధుడు...ఒక సమతావాది
బుద్ధుడు...ఒక సంఘసంస్కర్త
బుద్ధుడు...ఒక తథాగతుడు
బుద్ధుడు...ఒక తాత్వికుడు తపస్వి
బుద్దుడు...ఒక సత్య శోధకుడు
బుద్ధుడు...ఒక నిత్య బోధకుడు
బుద్ధుడు...ఒక బౌద్ధమత సృష్టికర్త
బుద్ధుడు...ఒక సిద్ధాంత శిల్పాకారుడు
బుద్ధుడు...ఒక ప్రేమా మయుడు
బుద్ధుడు...ఒక కరుణా మయుడు
బుద్ధుడు...ఒక సమతా రథ సారధి
బుద్ధుడు...ఒక సనాతన ధర్మ విరోధి
బుద్ధుడు...ఒక సమ సమాజ నిర్మాత
బుద్ధుడు...ఒక గొప్ప తపోసంపన్నుడు
బుద్ధుడు...ఒక రాజు ఒక రాజయోగి
బుద్ధుడు...ఒక సంసారి ఒక సన్యాసి
బుద్ధుడు...ఒక జగద్గురువు ఒక జ్యోతి
ప్రేమ అహింస త్యాగాలకు ప్రతిరూపమైన
ఆ బుద్దున్ని ప్రతినిత్యం స్మరించుకుందాం
"బుద్ధం శరణం గచ్చామి"
"ధర్మం శరణం గచ్చామి"
"సంఘం శరణం గచ్చామి." అంటూ...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి