యలమర్తి అనూరాధకు సత్కారం

 విమల సాహితి కవి పురస్కారం శ్రీ కొలకనూరి ఇనాక్  చేతులు మీదగా ప్రముఖ రచయిత్రి యలమర్తి అనూరాధ సత్కారాన్ని అందుకున్నారు.శ్రీబిక్కి కృష్ణ గారు, డాక్టర్ మునగా రామ్మోహన్ రావ, రాధాకుసుమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
====================================
యలమర్తి అనూరాధ- హైదరాబాద్ - చరవాణి:924726౦206
  
కామెంట్‌లు