గురు పాదుకా స్తోత్రం :- కొప్పరపు తాయారు
 నృపాలి మౌలివ్రజరత్నకాంతి
సరిద్విరాజత్ఋషకన్యకాభ్యామ్ !
నృపత్వదాభ్యాం నతలోకపఙ్కతే:

 
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ॥ 5 ॥
రాజు కిరీటంపై రత్నాలలా ప్రకాశించే,
మొసలితో నిండిన ప్రవాహంలో దాసిలా ప్రకాశించే,
భక్తులను రాజు హోదా పొందేలా చేసే నా గురువు చెప్పులకు నమస్కారం .
      *******

కామెంట్‌లు