చిత్ర స్పందన : కోరాడ

 పర్వత సానువుల నుండి నీర ము వచ్చు చుండె 
 నీలి యాకాశము తెల్లని మబ్బుల అందము నలదు కొనియె...
  పులకించి నేలతల్లి ఆకుపచ్చ చీరగట్టే ...
 ఇట్టి ఆహ్లాదకర ప్రదేశమున నివసించువారలెవ్వరో వారిది కదా భాగ్యమనిన!
     ******

కామెంట్‌లు