సాహితీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు================ఆలుమగలు అన్నతరువాతఅనుకోరా ఒక మాటఅంత మాత్రానికేపట్టాలా అలక బాట...?మన తోటలోని పువ్వులన్నీనువ్వు లేవనిసౌరబాలు వెదజల్లటం మానిశిరసులు వంచుకున్నాయి...!!కరిమబ్బులునా వేదనను గాంచికరిగి నా కనులలో నీరైనాయి...!!నీవులేని నిండు పున్నమిఅమావాసగా మారిందికటిక చీకటియైనన్ను కాటేసింది....!!నిజంగా నామీద ప్రేమ వుంటేనన్ను ఏకాకిని చేస్తావా?ప్రేమంటే ఒక అమృతంఅది లేని నాడు వృధా జీవితం...!!!
ఎంతకాలం?:- జంజం కోదండ రామయ్య-జమ్మిపాళెం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి