.చిత్ర స్పందన : -. కోరాడ నరసింహా రావు!

 హాయిగ విహరించే పక్షుల గుంపు...
 రంగులలదుకున్న కొండల బారు
  పచ్చిక బయలున జింక హుషారు
  నీలిగగనమున తెల్లనిమబ్బులు
  తెరలు తెరలుగా కెరటాల హొయలు
   కనులకు విందగు దృశ్యమిది..!
  ఆస్వాదించగల హృదయ మేది ...!?
     ******

కామెంట్‌లు