సాహితి కవి కళ పీఠంసాహితీ కెరటాలు---------------------------బాలల్లారా రారండోయ్..చిన్నారి స్నేహితులు రండిఆటలు ఆడదాం ..పాటలు పాడుదాంఅర్మం,,కర్మం లేని మనసులుచిన్నారి స్నేహితులమై..గోలీలాటలు, గోడా బిళ్ళ ఆటలుమరువ రానిది,చిన్ననాటి స్మృతులు.ఉరుకులు,పరుగులు వేసే వయసుతాతయ్య చిట్టి కథలు వినే వయసు..ఉత్సాహంతో ఊరికే వయసు..మర్రి ఊడలతో, ఉయ్యాలలు ఊగే.తిరునాళ్లలో సందడి చేసేపల్లెపట్టున ఆటలాడేఉత్సాహం ఉల్లాసం కలబోసిమదిలో నిలిచిపోయే.. చిన్ననాటి జీవితం.
చిన్ననాటి స్మృతులు. :- వీర వెంకటరెడ్డి ఖమ్మం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి