తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు, శాలిగౌరారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 535 మార్కులతో మొదటి స్థానంలో నిలబడడం జరిగింది
మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు : 90 మంది
పాసైన విద్యార్థులు: 86
1. ఫస్ట్ ర్యాంక్: పొనుగోటి పవిత్ర 535/600 మార్కులు
2. సెకండ్ ర్యాంకు: బాలని అభి సాత్విక 527/600 మార్కులు
ఈ విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి