మిధ్య లో సమాజం:- మన్నెం సత్యనారాయణ మూర్తి -మచిలీపట్నం
సాహితి కెరటాలు 
==============
సామాజిక మాధ్యమం...
సమస్యల్లో మాధ్యమం.....
సమాజంలో సమస్యలు..!

సమస్యలు కోసం సామాజికమాధ్యమం...?
అభివృద్ధి కి చిహ్నమా?
అదోగతికి పరాకాష్టా...?

మంచికన్నా చెడుకి 
పాపులరిటీ..!
వీధిన పడుతున్న సంసారాలు 

లైకుల కోసం రీల్స్...
సెల్ఫీల తో వికృతాలు..?

రేటిoగుల కోసంమాధ్యమాల
ఆరాటం..!
ఒక మిధ్యా సమాజం సృష్టిస్తున్న సామాజికమాధ్యమాలు....


కామెంట్‌లు