శ్రీ కనకధారా స్తోత్రం :- కొప్పరపు తాయారు
 

శ్లోకం:
ముగ్గా ముహుర్ విదధతీ వదనే  మురారేః
ప్రేమ త్రపా ప్రణహితాని గతగతానీ !
మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలే యా
సామేశ్రియం దిశలు సాగర సంభవాయా!

                     ******
భావం:
నీలి కలువలు. మీద
తుమ్మెదలువాలినట్లు,
విష్ణు దేవుని ముఖము మీద శ్రీదేవి చూపులు వాలుతాయి. ఆయన తనను చూస్తున్నాడని సిగ్గుపడి, ఆమె తన చూపులను వెనకకు మరల్చింది. శ్రీహరి ముఖం మీద ప్రసరిస్తున్న శ్రీ లక్ష్మీదేవిచూపులు ఒక్కసారి ఈ భక్తునిపై ప్రసరించి సర్వసంపదలు ఇచ్చుగాక!
                           ***** 

కామెంట్‌లు