సమస్యా పూరణం :- కాల్వ రాజయ్య -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట
కిందబడియు నవ్వె కిలకిలమని


ఆ వె 
తూము మీదినుండి తుంటరి పిల్లలు 
నడుచుకుంటు బోగ పడెనునొకడు 
పక్కనున్న వాడు పరిహాసమాడుతు  
కిందపడియు నవ్వె కిలకిలమని

కామెంట్‌లు