తిరుపతి తగిన స్థలం: - డా సి వసుంధర చెన్నై
అష్టాక్షరి గీతి కావ్య ప్రక్రియ రూపకర్త శ్రీ శివ శంకర ప్రియ గారు మకుటం జరుగును పుష్కరాలు
================================================================
 తెలంగాణ కాలేశ్వరం 
ముఖ్యంత్రివేణిసంగమం 
ఆరావళి పర్వతాల్లో 
జరుగును పుష్కరాలు 

విష్ణుమూర్తి వరమున 
 తిరుమల్లో పుష్కరణి
 సరస్వతికి  ఇల్లయ్యే
జరుగునుపుష్కరాలు

2
శీర్షిక. నీ కంటి చూపు కంటే ఏముంది క్షేమం. 
2. సరస్వతి ప్రార్థన 
***,**,,,,
నీవులేకమేమున్ననూ 
నీరు లేని భావిచందం
 నీ నీడతో ఓ శారదా!
అందరినీ కరుణించ

మాతృభాషలకుకూర్చు
శాశ్వతత్వం సరస్వతి సంగీతసాహిత్యాలతో 
అందరిని కరుణించు
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

కామెంట్‌లు