సహృదయ సాహితీ ఆధ్వర్యంలో కవితా సమ్మేళనం

  విశాఖపట్నం లో ప్రిజం కళాశాలలో ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో జరిగిన కవిసమ్మేళనంలోకవి, రచయిత  సాహిత్యరత్న ఆచార్య  అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం "పరదేవతా స్వరూపులు"  అని జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి కవితాగానం చేసారు. ముఖ్య అతిధిగా   సాహితీవేత్త ఆచార్య దామెర వెంకట సూర్యారావు వారు, నాటక ప్రయోక్త ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కె. జి .వేణు గారు విశ్లేషకులుగా ,పద్యకవి చిన సూర్యనారాయణ, రచయిత డాక్టర్ కొచ్చెర్లకోట సత్యనారాయణ, భాగవతుల సత్యనారాయణ,భీమేశ్వరరావు కవియత్రులు లలితావాశిష్ఠ,రాధారాణి  మరియు సాహితీ అభిమానులు పాల్గొన్న సరస్వతీ సభను అధ్యక్షులు శేఖరమంత్రి ప్రభాకర్  గారు ఆద్యంతం దిగ్విజయంగా నిర్వహించారు.
..............................
కామెంట్‌లు