సమస్యా పూర్ణం : సత్యవాణి , కాకినాడ
 అంశం:—పూజ్యులగుదురె పరికింప పూర్వులెల్ల
 --------------
తేటగీతి

గతము నంతయు ఘనమని గర్వమేల
నేటి దంతయు బాడని నిందలేల
కన్నడుండిన గాలానె కంసుడుండె
పూజ్యులగుదురె పరికింప పూర్వులెల్ల
కామెంట్‌లు