3) నిత్య అన్నదాన నిరతాఖిల రోగహారిన్
భాగ్యప్రధాన పరిపూరిత భక్తకామ!
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లిసనాథ! మమ దేహి కరావలంబమ్ !
భావం: నిత్యం అన్నదానం చేయువాడవు. సకల వ్యాధులను నిర్మూలించు వాడవు. భాగ్యాలను చేకూర్చి భక్తుల కోర్కెలను తీర్చువాడవు. వేదాలలో వివరించబడిన ప్రణవాకారము నిజ స్వరూపముగా కలిగిన వల్లీనాధ! మాకు చేయూతనిమ్ము!
*******
శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి