కొన్ని అంశాలపై చర్చ , నిర్ణయాలు : మారసాని విజయబాబు
  1.
ఈ నెల పాఠశాలలు ప్రారంభం కాగానే పాకాల సమీపంలోని గాదంకి, వడ్డేపల్లి పాఠశాలలో విద్యార్థినీలకు పర్యావరణ రక్షిత శానిటరీ 

ప్యాడ్స్ పంపిణీ చేయడం. సత్యం చారిటబుల్ పౌండేషన్ వారి ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం.
2. 
ఈ నెలలో పాఠశాలల ప్రారంభం తర్వాత విద్యార్థులకు మండల లెవల్ చెస్ పోటీలు నిర్వహించడం.
3.
వచ్చే నెల 6 వ తేదీన తిరుపతికి చెందిన ఇంక్ పాట్ యజమాని వారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా దామలచెరువు సమీపంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం.
4.
సాధ్యమైనంత త్వరగా పాకాలలో శాశ్విత డయాబెటిక్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అనువైన రూమ్ చూడటం.
కామెంట్‌లు