హిమగిరిలు కరిగిపోతూ
పర్వతాలన్నీ తరిగిపోతూ
హిమానీనదాలు నశిస్తూ పోతే
జీవ వైవిధ్యంలో ఎన్నో మార్పులు
పెరిగిపోతున్న సముద్ర జలమట్టాలు
మార్పులను తెలుపుతుంది
జరిగే వాతావరణ మార్పులు
ప్రపంచం ఎదుర్కొంటున్న వాస్తవం
ప్రపంచంలో సగభాగంలో
పర్వతాలే జీవన ఆధారం
ఆర్కిటిక్ నుంచి ఆండిస్ వరకు
ఆల్ప్స నుంచి హిమాలయాల దాకా
జలశిఖరాలే వాతావరణ నాడీ
అలా అంటే వాటికి ఇప్పుడు
పెద్ద ముప్పు వచ్చి పడింది
వాటన్నిటిని కాపాడుట ఎలా?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి