సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు
1).  హే స్వామి నాథ్  కరుణాకర దీనబంధో !
      శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో !

భావం: దేవతలలో శ్రేష్ఠుడు,దయాళుడు, దీనులకు బంధువు, కమలముల వంటి ముఖము
గల పార్వతీ దేవి పుత్రుడు,సకల దేవతలు మరియు శ్రీ మహా విష్ణువు చే పూజింపబడిన
పాద పద్మములు కల వ

ల్లీనాధ ! మాకు  చేయూత నిమ్ము !
                      ******

కామెంట్‌లు