చిత్ర స్పందన : సత్య వాణి

 కనులు మూస్తివి కన్నడా కాస్తతడవు
విశ్వరూపంబు జూపించ వేడుకగను
కంటి నీదైన నిజరూపు 
కనులనిండ
ఆహ! భాగ్యమనగను నాదిరా హరిముకుంద

కామెంట్‌లు