మగువలు!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
శబ్దపు నవ్వుల్లో 
పక్షులు ప్రత్యక్షమవుతాయి.!!

నిశ్శబ్దపు నవ్వుల్లో 
పూవ్వులు పూస్తాయి !!

పక్షులు 
పలుకరిస్తాయి!!

పువ్వులు 
ప్రేమిస్తాయి!!

పక్షులు - పువ్వులు 
ఆకాశాన్ని 
భూమికి దించుతాయి!!

ఆ పక్షులు పూవ్వులు ఎవరు!!?
మగువలు.!!

.

కామెంట్‌లు