శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు

 2) దేవాది దేవ సుత దేవ గణాధినాథ 
     దేవేంద్ర  వంద్య మృదు పంకజ మంజుపాద !
     దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే
     వల్లీశ నాధ, మమ దేహి కరావలంబం!!

భావం:
     దేవాది దేవుని పుత్రుడు, సకల దేవతలకు అధిపతి, దేవేంద్రుని చే అర్చించబడిన కోమల పదకమలములు కలవాడు, నారదాది మునులచే 
 కీర్తింపబడు వల్లీనాధా! మాకు చేయూతనిమ్ము! 
                 ******.
  
కామెంట్‌లు