"నాకు రెండు సంవత్సరాలకు సరిపోయేంత పని చేతినిండా ఉంది..." అని ప్రముఖ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా చెప్పారొకమారు. అప్పుడు ఆయన వయస్సు 88 ఏళ్ళు.
1856 జూలై 26న జన్మించిన బెర్నార్డ్ షా 1950 నవంబర్ రెండో తేదీన మరణించారు.
ఐర్లాండుకు చెందిన షా ఒక ప్రముఖ రచయిత. డబ్లిన్‌లో జన్మించి ఇరవై సంవత్సరాల వయసులో లండన్ వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపారు. ఆయన 60కి పైగా నాటకాలు రాశారు. ప్రపంచంలో నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి (1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి బెర్నార్డ్ షా. 94 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి