సాహితీ కళాపీఠం,
సాహితీ కెరటాలు,
============
జీవితంలో మరపురానిది మరిచిపోనిది,
బిడ్డ కాచుకుంది ఆ తల్లి పెంచి పెద్ద చేసుకుంది -
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది,
ఆ ప్రేమ ఎప్పుడూ మధురమే -
అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కటి మధుర జ్ఞాపకమే,
తల్లిదండ్రులు పంచిన ప్రేమ గుర్తుకు వస్తె
కంటిలో నీళ్ళు తిరుగుతాయి,
ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని గడిపిన రోజులు -
ఆలోచనలతో గడిపిన రోజులు ఎప్పుడూ,
ఎంత ఎత్తుకు ఎదిగిన మర్చిపోలేనివి,
గుర్తుకు వచ్చి గుండెకు మేలి పెడతాయి -
ఆ రోజులు కళ్ళ ముందు కదలాడుతాయి,
ఆ జీవితం తలుచుకుంటే ఎన్నో కలబోతలు -
ఆ మధుర జ్ఞాపకాలు తలచుకుంటే
ఎన్నో వేదనలు -
ఆ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతాయి ఎప్పుడు,
ప్రేమలు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి